
శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.
సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తొలి పౌర్ణమికి మొదలగుతుంది.

కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ గుడి తెరిచివుంటుంది.. ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
ఎక్కడ ఉన్నది ?
ఇది తెలంగాణలోని మాహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవులలో వుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది.
ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్య్మక నేపథ్యం కలిగిన సలేశ్వర క్షేత్రం
ప్రకృతిరమణీయతతో అలరారుతున్న దట్టమైన గుడి, ఎత్తైన కొండలు పాలనురుగులా జాలువారే జలపాతం,ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్య్మక నేపథ్యం కలిగిన సలేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రవిశేషాలేంటో ఇప్పుడు చూద్దాం
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
ఇది తెలంగాణాలో మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువైవుంది.హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 150కి.మీ ల మైలురాయి దగ్గర పరహాబాద్ గెట్ వుంటుంది.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
అక్కడినుంచి 32కి.మీ దట్టమైన అడవిలోకి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారి అనుమతితో వెళ్ళవచ్చును. 10కి.మీ లు వెళ్ళగానే రోడ్డుకు ఎడమప్రక్కన నిజాం కాలపు శిథిలావస్థలో వున్న భవనాలు కన్పిస్తాయి.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
అంటే అందమైన ప్రదేశం అని పేరొచ్చింది.అంతకుముందు ఇక్కడ పులులు ఎక్కువగా సంచరించేవి. కాబట్టి కేంద్రప్రభుత్వం 1973లో టైగర్ ప్రాజెక్ట్ పేరున పులుల సంరక్షణాకేంద్రాన్ని ఏర్పాటుచేసిం
సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి.
1.మన్నారు నుండి
2.బలనేరుమండలం దావాగు నుంచి
3. లింగాల నుంచి నడకసాగిస్తూ భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు.
ఎలా చేరాలి
హైదరాబాద్ నుండి కర్నూలు,అనంతపురం మీదుగా 9 గంటలు పడుతుంది.అదే విమానంలో అయితే 55లలో చేరవచ్చును.